Ante Sundariniki Pre release : నాని సినిమా ప్రీరిలీజ్ కు పవర్ స్టార్ | ABP Desam

2022-06-07 3

'శ్యామ్ సింగరాయ్' సినిమాతో హిట్ అందుకున్న నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వస్తున్న 'అంటే సుందరానికి' జూన్ 10 న థియేటర్లలో సందడికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, టీజర్, ట్రైలర్ లకు మంచి అప్లాజ్ రాగా..ఇప్పుడు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించటానికి సిద్ధమవుతున్నారు.

Videos similaires